నేను Venkat Suraneni, ఓనర్ Kamma Kalyanam.
చిన్నప్పటి నుంచి మన కమ్మ - చౌదరి ఇళ్లలో పెళ్లి సంబంధాల కోసం పెడుతున్న ఖర్చు మరియు మంచి సంబంధాల కొరకు పిల్లల మంచి భవిష్యత్తు కోసం పెట్టె effort చూసి ఏదన్నా మంచి solution తేవాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన సంస్థ కమ్మ కళ్యాణం.
గత 6 సంవత్సరాలనుండి Chowdary Matrimony (Kamma Kalyanam) రెండు వాట్సాప్ groups విజయవంతంగా నడుస్తున్నాయి. Daily 10 to 15 అమ్మాయి అబ్బాయిల profiles post అవుతాయి. 2001 lo krishna జిల్లా విజయవాడ యానమలకుదురు నుంచి హైదరాబాద్ వొచ్చింది చిన్న software company start chesi, parallel గా మన కమ్యూనిటీకి service చేయటం start chesanu. మీకు Contact Us ఫారం lo మన whatsapp group లింక్ ఇచ్చాము, దానిలో మీరు Free గా Join అవ్వవొచ్చు, profile updates చూడవొచ్చు.
కమ్మ కళ్యాణం మాట్రిమోనీ లో రిజిస్ట్రేషన్ simple.
ఇండియా సంబంధాల కోసం 2000 పేమెంట్ చేయాలి.
Foreign సంబంధాల కోసం 5000 పేమెంట్ చేయాలి.
1 year membership వాలిడిటీ ఉంటుంది.
Group లో post ayna ప్రతి profile and personal గా పంపే profiles పేరెంట్స్ numbers తో సహా ఇస్తాము.
మేము కమిషన్ తీసుకోము.
మా ప్రొసీజర్ simple. మీ biodata మేము ఇచ్చిన abbayi or అమ్మాయి parent ki వాట్సాప్ చేస్తే vallu జాతకాలు etc..చెక్ చేసుకొని మీకు respond అవుతారు or one day aagi మీరు వాళ్లకి call chesi మీ ప్రొఫైల్ గురించి వాళ్ళ response కనుక్కోవొచ్చు.
ఒక వేళ మీరు మీ వర్క్స్ తో busy గా ఉండి మమ్మల్నే communicate చేసి set cheyamante అమ్మాయికి 15000, అబ్బాయికి 25,000 commission మ్యారేజ్ set ayyaka తీసుకుంటాము.
At present, 1600 ki పైగా దేశ విధేస అమ్మాయి అబ్బాయిల కమ్మ profiles కలవు.
Groups లో మీ profile - biodata, photos unlimited గా post చేసుకోవొచ్చు. Group లో biodata post చేయటం అనేది మీ ఇష్టం. Public గా వొద్దు anukunte మేము మీకు మీ babu or papa age and ప్రొఫెషన్ ని బట్టి personal గా profiles పంపుతాము.
*ఇండియా సంబంధాల కోసం
Fee: 2000 rupees
*USA సంబంధాల kosam: 5000 rupees
*Other than USA, foreign countries: 3000 rupees
Validity: 1 year. Unlimited Numbers.
Payment method: Paytm, Phone pe or gpay to 7396542695
Praneetha Suranenig
Details or profile/biodata prepared by your own style to 8977599575